ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో 299 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సుధాకర్, పసల ఫిలిప్స్, ఎస్కే అక్బర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం.