క్షుద్రపూజల తప్పుడు ప్రచారంపై డెఫమేషన్ కేసు : హరీష్ రావు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: తనపై క్షుద్రపూజలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై సాక్ష్యాధారాలతో డెఫమేషన్ కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు. కోర్టు తన పిటిషన్ ను యాక్సెప్ట్ చేసిందని, బుధవారం 30వ తేదీన తన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తామని కోర్టు చెప్పినట్లు హరీష్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన...