రూ.24.50 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

🔸ఎల్లంపేటలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలో రూ.24.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ శంకుస్థాపన చేశారు. పురపాలక సంఘం 2వ వార్డులోని కాసింభాయ్ తండాలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు, 7వ వార్డు రావల్ కోల్ ప్రాంతంలో రూ.17 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శ్రీదేవి...