అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

ఆర్ జె న్యూస్, మూడుచింతలపల్లి : మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దెమర్రి గ్రామంలోని శ్రీ అక్కన్న మాదన్న శ్రీ విష్ణు శివాలయంలో శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఏబీఏపీ) మేడ్చల్‌ జిల్లా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.ఏబీఏపీ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ కోశాధికారి రాయబారపు రవిరాజు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లెం రాజు, రాష్ట్ర కార్యదర్శి దూశెట్టి భాస్కర్‌,  అధ్యక్షుడు సత్యం గురుస్వామి...