అత్వెల్లిలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని అత్వెల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 298వ డివిజన్ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జకట దేవా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ,మాజీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,నాయకులు...