ప్రతి ఇందిరమ్మ ఇంటా దీపావళి వెలుగులు!

🔸రాష్ట్రవ్యాప్తంగా 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తి 🔸మరో 1.90 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో.. రూ.40 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం 🔸పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ దీపావళి పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలోనే జరుపుకోవాలని...