వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌కు డీఎంహెచ్‌ఓ శుభాకాంక్షలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్‌ ,కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.డి. ముషారఫ్‌ అలీ ఫారూఖీ, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె. ఆనంద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.గురువారం కమిషనర్‌ కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.