మద్యం మత్తులో డ్రైవింగ్.. జైలు గడపక తప్పలేదు!

మేడ్చల్‌లో 9 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు తీర్పు రూ.13,400 జరిమానా.. ఐదుగురికి జైలు శిక్ష ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి మేడ్చల్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 9 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను గురువారం మేడ్చల్‌లోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, 7వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం విచారణ అనంతరం నిందితులకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు...