మేడ్చల్‌లో కాంగ్రెస్ కమిటీల బలోపేతానికి కసరత్తు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్–కిష్టాపూర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కమిటీల బలోపేతంపై నాయకులు సమావేశమయ్యారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్,చాప రాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డివిజన్ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల పేర్ల సేకరణపై చర్చించారు.సమావేశానికి డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి గజ్జల కాంతం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, అనుబంధ సంఘాలకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం,...