మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
🔸టార్పాలిన్ కడుతుండగా మరో లారీ ఢీకొని వ్యక్తి మృతి ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : లారీపైకి ఎక్కి టార్పాలిన్ కడుతున్న లారీని వెనుక నుంచి మరో భారీ క్రషర్ లోడుతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో లారీ ఎక్కిన వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నై నుంచి ప్లైవుడ్ లోడుతో మియాపూర్ వెళ్తున్న టీఎస్ 05 యూసీ 2959 నంబర్ గల టిప్పర్ లారీ తెల్లవారుజామున...