ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
టైరు మార్చుతుండగా లారీ ఢీ.. ఇద్దరు మృతి మరో కార్మికుడికి తీవ్ర గాయాలు.. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారీ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంక్చర్ అయిన వాహనానికి టైరు మారుస్తుండగా వెనుక నుంచి వచ్చిన టాటా లారీ ఢీకొట్టడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసుల వివరాల ప్రకారం.. చెంగుంట నుంచి స్క్రాప్ లోడ్‌తో అశోక్ లేలాండ్ వాహనం (TS 09 UD 3611) కీసర...