హామీలు అమలయ్యే వరకు పోరాటం

🔸వ్యక్తిగత విమర్శల కోసం కాదు.. ప్రజల సమస్యల పరిష్కారానికే నిరసన 🔸ఎల్లంపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించేందుకు కాదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి, ప్రజలకు గుర్తుచేసేందుకేనని ఎల్లంపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్ అన్నారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లంపేట్ మున్సిపల్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.ఎన్నికల సమయంలో 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని,...