దేవరయాంజాల్‌లో అగ్ని ప్రమాదం…
🔸కోల్డ్ రష్ గోదాం బుగ్గిపాలు 🔸కోట్లాది రూపాయల ఆహార సామాగ్రి దగ్ధం.. 🔸 ఉదయం నుంచి ఎగిసిపడుతున్న మంటలు 🔸6 ఫైర్ ఇంజిన్లతో తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది.. రంగంలోకి డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్, పోలీసులు 🔸కోల్డ్ స్టోరేజీల్లో ఫైర్ సేఫ్టీ ఎక్కడ..? 🔸పలు గోదాములకు అనుమతులు లేవని గుర్తింపు ఆర్.జే.న్యూస్ ,మేడ్చల్ జిల్లా: శామీర్పేట్ మండలంలో దేవరయాంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం నుంచి గోదాంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మంటల...