మేడ్చల్‌లో తొలిసారిగా లెవల్–3 NICU
🔸మెడినోవా సూపర్ స్పెషాలిటీ 🔸ఆస్పత్రిలో ఆరు పడకలతో ఏర్పాటు 🔸లోటస్ హాస్పిటల్స్ సాంకేతిక సహకారం ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలో తొలిసారిగా అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) అందుబాటులోకి వచ్చింది. మెడిసిటీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కు చెందిన మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో లోటస్ హాస్పిటల్స్ సాంకేతిక సహకారంతో ఈ లెవల్–3 NICUను ఏర్పాటు చేశారు. ప్రముఖ పీడియాట్రిషియన్, లోటస్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డా. వి.ఎస్.వి. ప్రసాద్ శుక్రవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో NICUను ప్రారంభించారు. ఆరు పడకలతో...