గ్రంథాలయ సెస్‌ వసూళ్లపై దృష్టి

🔸బకాయిలను నెలకు రూ.2 లక్షల చొప్పున చెల్లించాలి 🔸ఐదు నెలల్లో రూ.5 కోట్లకు పైగా వసూలు ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : గ్రంథాలయ సెస్‌ బకాయిల వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల వద్ద పెండింగ్‌లో ఉన్న సెస్‌ బకాయిలను విడతల వారీగా చెల్లించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఫైజన్‌ అహ్మద్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సెస్‌ వసూళ్లు, బకాయిలు, గ్రంథాలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.మున్సిపాలిటీల వద్ద పెండింగ్‌లో ఉన్న...