కండ్లకోయలో జిల్లా కోర్టు కాంప్లెక్స్‌కు శంకుస్థాపన

🔸నూతన భవన సముదాయానికి భూమిపూజ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రజలు, న్యాయవాదులకు న్యాయసేవలను మరింత సులభతరం చేసేందుకు చేపట్టిన నూతన జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో కండ్లకోయ గ్రామంలో నిర్మించనున్న సమగ్ర కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణ పనులకు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు...