చంద్రపురి కాలనీలో యూజీడీ, సీసీ రోడ్లకు శంకుస్థాపన

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : చంద్రపురి కాలనీ డివిజన్‌లోని పాతబస్తీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. 130 మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ... గతంలో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ గత పాలకుల చుట్టూ తిరిగినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డివిజన్ ను అన్ని రకాలుగా...