రేణుక నగర్లో ఉచిత కంటి వెలుగు కార్యక్రమం
ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ – బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహణ ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు 187వ కాకతీయ నగర్ డివిజన్ పరిధిలోని రేణుక నగర్ కమిటీ హాల్లో ఉచిత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. అలాగే బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. 187వ డివిజన్ కాకతీయ...