రిటైర్డ్‌ సింగరేణి ఉద్యోగులకు ఉచితంగా లైఫ్‌ సర్టిఫికెట్లు

కొర్రెములలో జీవన్‌ ప్రమాణ్‌ శిబిరం ఏర్పాటు ఆర్ జె న్యూస్, ఘట్‌కేసర్‌ : సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు ఉచితంగా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లు అందించేందుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొర్రెముల సుప్రభాత్‌ టౌన్‌షిప్‌లో ఆదివారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. సింగరేణి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో జీవన్‌ ప్రమాణ్‌ యాప్‌ ద్వారా ధ్రువపత్రాలను సమర్పించే సేవలు అందించారు. సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగులు కోల్‌ మైన్స్‌ పెన్షన్‌ నిరంతరాయంగా పొందాలంటే ప్రతి...