రైలాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్, డివిజన్ 297 రైలాపూర్ గ్రామంలో ‘స్ట్రీట్ కాజ్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్‌ఆర్ ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజాసేవలో తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ...