జవహర్ నగర్ లో ఘనంగా గాంధీ జయంతి – గాంధీ విగ్రహానికి నివాళులు

🔸మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు - కాంగ్రెస్ శ్రేణుల హాజరు  ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 157వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జవహర్ నగర్ 3వ డివిజన్ అధ్యక్షులు, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ అందించిన సేవలు, ఆయన ఆశయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ...