భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు.. అభినందనీయం: సాయిపేట శ్రీనివాస్
🔸 గ్యాంగ్ ఆఫ్ వార్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహణ.. ముఖ్య అతిథిగా సాయిపేట శ్రీనివాస్ ఆర్ జె న్యూస్, గుండ్లపోచంపల్లి : 299 డివిజన్ పరిధిలోని మైసమ్మగూడలో గ్యాంగ్ ఆఫ్ వార్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్, 299 డివిజన్ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి, గణేష్ మండపంలో ప్రత్యేక పూజల్లో...