జీడిమెట్లలో గంజాయి విక్రేత అరెస్ట్ – 530 గ్రాముల గంజాయి స్వాధీనం

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి విక్రయిస్తున్న బీహార్ యువకుడిని జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జీడిమెట్ల సుభాష్ నగర్ లోని రాజు బిల్డింగ్ లో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఎస్ఐ డి. రామచంద్రయ్య తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 530 గ్రాముల గంజాయి, 25 ఖాళీ ప్యాకెట్లు, ఒప్పో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడిని బీహార్ కు చెందిన సుభాష్ కుమార్ (26) గా...