కొండాపూర్ ఓయో హోటల్‌లో గంజాయి దందా గుట్టురట్టు

🔸17.1 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్* ఆర్ జె న్యూస్, కొండాపూర్ : హైదరాబాద్ కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓయో హనీ హైట్స్ హోటల్‌లో సాగుతున్న గంజాయి దందాను ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. హోటల్ గదుల నుంచి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో...