డిసెంబరులోగా ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ పూర్తి చేయాలి
పనులు వేగవంతం చేయాలని తోటకూర వజ్రేష్ యాదవ్‌కు వినతి ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఘట్‌కేసర్ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను డిసెంబరు 2026లోగా పూర్తి చేయించాలని కోరుతూ స్థానిక నాయకులు మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఘట్‌కేసర్ మాజీ చైర్‌పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ నందం గణేష్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వజ్రేష్...