4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన జీహెచ్ఎంసీ అధికారి
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : భవన నిర్మాణానికి అనుమతించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తానని ఒక సామాన్యుడి నుండి రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ 'తులసిరామ్ సునీత' అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. లంచం సొమ్ము స్వీకరిస్తుండగా తెలంగాణ ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని, సంచలన నగదు రికవరీ చేశారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... జీహెచ్ఎంసీ గోల్కొండ జోన్, సర్కిల్-33 (మెహదీపట్నం) పరిధిలో టౌన్...