ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా వనమహోత్సవం
🔸 జీనోమ్ వ్యాలీలో మొక్కలు నాటిన వైస్ చైర్‌పర్సన్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : వనమహోత్సవం – 2026లో భాగంగా ఆలియాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మురహరిపల్లి వార్డు పరిధిలోని జీనోమ్ వ్యాలీలో మంగళవారం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకట్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ కన్‌రెడ్డి మాలతి మాధవరెడ్డితో పాటు కౌన్సిలర్లు, అటవీ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు.మెడిసిటీ ఆసుపత్రికి చెందిన వైద్యులు, నర్సులు సైతం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైస్...