పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్సార్
ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా చంద్రపురి కాలనీ, జవహర్ నగర్ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. బాలాజీ నగర్ లోని వైఎస్సార్ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఉచిత కరెంట్, 108, ఫీజు...