జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
🔸మంత్రులకు టీయూడబ్ల్యూజే కుత్బుల్లాపూర్ కమిటీ వినతి ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు, గృహ వసతి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కమిటీ కోరింది. ఈ మేరకు కుత్బుల్లాపూర్‌లో గృహ సముదాయ భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులను సంఘం ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. జర్నలిస్టుల...