హిమాచల్‌లో అదృశ్యమైన హైదరాబాద్ రైడర్

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని దుర్గమ పర్వత ప్రాంతాల్లో గత 20 రోజులుగా అదృశ్యమైన హైదరాబాద్‌కు చెందిన బైక్ రైడర్ అనిల్ మార్లా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనిల్ క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ హైదరాబాద్ యునైటెడ్ మోటర్ సైక్లిస్ట్ కమ్యూనిటీ సభ్యులు బుధవారం అల్వాల్ పరిధిలోని హకింపేట్‌లోని ఉత్సవ్ కన్వెన్షన్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 🔸జాన్స్కార్ లోయలో చివరిసారిగా జూలై 19న జాన్స్కార్ లోయలోని పదుమ్ నుంచి లాహౌల్ వైపు బైక్‌పై ఒంటరిగా ప్రయాణం ప్రారంభించిన అనిల్.. షింకు లా –...