నకిలీ GPAతో రూ.కోట్ల భూముల అక్రమ లావాదేవీలు

🔸18 ఎకరాలకుపైగా భూమికి తప్పుడు పత్రాలు ఐదుగురు నిందితుల అరెస్టు.. మధ్యవర్తుల పాత్రపై దర్యాప్తు ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA), తప్పుడు స్థిరాస్తి పత్రాలతో రూ.కోట్ల విలువైన భూములను అక్రమంగా విక్రయించిన కేసులో ఐదుగురు నిందితులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. కీసర మండలం చెరియాల గ్రామంలోని సర్వే నంబరు 94లో ఉన్న 18 ఎకరాల 19 గుంటల భూమికి సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.అసలు భూ యజమానుల పేర్లతో నకిలీ...