సీఎంఆర్ఐటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : విద్యార్థుల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీఎంఆర్ఐటీ)లో సీఎస్‌సీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు. కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ (సీఎస్‌సీ ఇండియా) సహకారంతో శనివారం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఎస్‌సీ ఇండియా అకడమిక్ అండ్ స్ట్రాటజిక్ అలయన్సెస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ తెన్నేటి అన్నాల నరసింహం, సీఎంఆర్ఐటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. జంగా రెడ్డి సంయుక్తంగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు...