పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం భరోసా
🔸 అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఆర్ జె న్యూస్, శామీర్ పేట : పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నాయని అలియాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధి లల్గాడి మలక్‌పేట్ గ్రామం ఆరో వార్డుకు చెందిన కావటి సరిత, మురళి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ...