కొందుర్గులో 108, 102 అంబులెన్స్‌ల తనిఖీ
🔸ఆత్యవసర వైద్య వాహన సేవలు ప్రజలకు వరం 🔸ఎల్లవేళల.రోగులకు అందుబాటులో ఉండాలి.. ఆర్ జె న్యూస్ : కొందుర్గు మండల కేంద్రంలో నీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య వాహన సేవలైన 102 108 అంబులెన్స్ లను జిల్లా వాహన వైద్య సేవల అధికారులు రాజబాబు, జాన్ షాహిద్ ఆకస్మిక తనిఖీ చేశారు.అత్యవసర సమయాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంబులెన్స్‌లలోఉన్న అత్యవసర వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ సదుపాయాలు, ఇతర వైద్య సామగ్రితో పాటు వాహనాల నిర్వహణను...