కీసర సర్కిల్లో అభివృద్ధి పనుల పరిశీలన
🔸క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించిన ఎంఎంసీ కమిషనర్ ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్–మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం కీసర సర్కిల్ పరిధిలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. నాలాల అభివృద్ధి, జంక్షన్ల ఆధునికీకరణ, స్వచ్ఛ బడి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, నిర్ణీత ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి...