మల్కారం క్వారీలో ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి
🔸 స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా ప్రమాదం.. 🔸 నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన యువకుడు ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మల్కారం క్వారీలో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడ సాయిప్రియ కాలనీకి చెందిన ముమ్మారెడ్డి హేమలత కుమారుడు ముమ్మారెడ్డి ప్రణవ్ సాయి (17) చేర్యాలలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ మొదటి సంవత్సరం...