రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం కిసాన్ నిధులు విడుదల

🔸రాయిలాపూర్ రైతు వేదికలో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ మేడ్చల్ : రైతులకు ఆర్థిక భరోసా కల్పించి, వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు చేయూతనందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం 24వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన సందర్భంగా మేడ్చల్ డివిజన్ పరిధిలోని రాయిలాపూర్ రైతు వేదికలో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజరాత్‌లోని బనస్కాంత నుంచి ప్రధాని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులకు...