కౌన్సిలర్ కార్యాలయంలో భర్త హవా..?

♦️మున్సిపల్ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు. ♦️ అధికారిక హోదా లేకుండానే ప్రజా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణ. ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని సోమారం గ్రామం 9వ వార్డు కౌన్సిలర్ కార్యాలయంలో అధికారిక హోదా లేని వ్యక్తి జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. వార్డు కౌన్సిలర్ రజిత రాజేందర్ నాయక్ భర్త రాజేందర్ నాయక్ అధికారిక కుర్చీలో కూర్చొని ప్రజలను కలుస్తూ, ప్రజా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ స్థానికుడు కుమార్ శ్యామ్ మున్సిపల్...