భారీ వర్షంలోనూ ఆగని జన సంకల్ప పాదయాత్ర
🔸డంపింగ్ యార్డ్ తొలగించే వరకు పోరాటం ఆగదు 🔸‘ఈ ముఖ్యమంత్రికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు.. చలనం లేదు’ – ఎంపీ ఈటల రాజేందర్ 🔸కుర్చీలను తలపై పెట్టుకుని వర్షంలోనే ప్రసంగం విన్న ప్రజలు ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్య బాధితులకు అండగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన జన సంకల్ప పాదయాత్ర నాలుగో రోజు కూడా కొనసాగింది. భవానీనగర్, నాగారం ప్రాంతాల్లో నిర్వహించిన పాదయాత్రకు భారీ వర్షం అడ్డంకిగా మారినా నాయకులు, కార్యకర్తలు,...