క్యాష్ లెస్ హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల ఆందోళన.

🔸ఈ నెల 8 వరకు కొనసాగనున్న పోస్ట్ కార్డుల ఉద్యమం. 🔸షాపూర్ నగర్ గాంధీ విగ్రహం వద్ద లాంఛనంగా ప్రారంభమైన పోస్ట్ కార్డు ఉద్యమం ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వర్తింపజేస్తున్న హెల్త్ కార్డుల తరహాలో జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులను మంజూరు చేయాలని టీ యూ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీ సాగర్ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ గాంధీ విగ్రహం...