ప్రముఖ నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్’ సూపర్ యాప్ లాంచ్!
🔸ఇంటింటికి ఉపయోగపడే సూపర్ యాప్.. JUONE’ 🔸ఒకే యాప్‌లో ఫుడ్, గ్రాసరీ, ట్రావెల్, హెల్త్, హోమ్.. వంటి 25 సర్వీసులు 🔸వేడుకలో పాల్గొన్న ఇంద్రజ, జబర్దస్త్ ఆర్టిస్టులు.. 🔸తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు.. 4 రాష్ట్రాల్లో సేవలు ప్రారంభం 🔸ఫుడ్ డెలివరీ నుంచి క్యాబ్ బుకింగ్ వరకు.. 🔸వైద్య సేవల నుంచి ఇంటి పనుల వరకు అన్నీ ఒకేచోట! ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక అవసరాలకు వేర్వేరు యాప్‌లను ఉపయోగించే రోజులకు స్వస్తి పలుకుతూ.. అన్ని...