పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా కేసీఆర్..! 2 కోట్ల 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత
ఆర్.జె.న్యూస్, హైదరాబాద్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ తరఫున రూ.2 కోట్ల 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ పరిస్థితిని పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించారు. అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 🔸పిల్లలకు చెరో కోటి సుదర్శన్ రెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు, చదువు దృష్ట్యా ఇద్దరికీ...