రెండోసారి ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కుండ భానుచందర్
🔸పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. కుండ భానుచందర్ ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన కుండ భానుచందర్ తనకు మరోసారి అవకాశం కల్పించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,మాజీ డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్, జిల్లా ఎస్సీ...