పాఠశాల స్థాయిలోనాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి : సీఐ అంజిరెడ్డి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : పాఠశాల స్థాయిలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సీఐ అంజిరెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం మేడ్చల్లోని న్యూలిటిల్ లిల్లీ హైస్కూల్లో ఎన్నికైన స్టూడెంట్ కౌన్సిల్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చైర్పర్సన్ మంజులా ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయిలో నాయకత్వ లక్షణాలు, సాంఘిక భావన నెలకొల్పాలన్న లక్ష్యంతో పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిలు ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ భావి జీవింతో...