రాజ్యాంగాన్ని రక్షించుకుందాం : మల్లెపూల శ్రీకాంత్ యాదవ్

🔸 సంవిధాన్ రక్షక్ ర్యాలీలో చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ శ్రేణుల భారీ పాల్గొనడం ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : ఏఐసిసి పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సంవిధాన్ రక్షక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ...