చంద్రపురి, జవహర్ నగర్ లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి – మల్లెపూల శ్రీకాంత్ యాదవ్

ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్, జవహర్ నగర్ డివిజన్లలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రంథాలయ ఏర్పాటుకు స్థలం కేటాయించేలా...