జవహర్ నగర్ సీఐ ని కలిసిన స్థానిక జర్నలిస్టులు

🔸శాంతిభద్రతలు, నకిలీ జర్నలిస్టుల కదలికలపై చర్చ ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ సైదులును స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంచాలని, గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. బయట ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ విలేకరులుగా చలామణి అవుతున్న కొందరు నకిలీ...