ఇంటికి తాళం వేసి వెళ్లగా.. చోరీ

ఆర్ జె న్యూస్ బ్యూరో : ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి పెళ్లికి వెళ్లిన ఓ కుటుంబం తిరిగి వచ్చేసరికి చోరీ జరిగిన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బొలారం బ్రిందావన్‌ రైల్‌ నివాస్‌ కాలనీకి చెందిన వి. శైలజ (40) కుటుంబంతో కలిసి ఈ నెల 22న ఉదయం 7 నుంచి 7.30 గంటల మధ్య మెట్‌పల్లికి వివాహ కార్యక్రమానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12.45 గంటల...