పబ్లిక్‌ టాయిలెట్లకు తాళాలు!

🔸లక్షలు ఖర్చు చేసి నిర్మించారు.. ప్రజలకు మాత్రం నరకం 🔸నిర్వహణ గాలికొదిలేయడంతో దుర్వాసన.. కొన్ని చోట్ల పూర్తిగా మూత 🔸రద్దీ ప్రాంతాల్లో మహిళలు, ప్రయాణికుల అవస్థలు 🔸నీరు లేదు.. సిబ్బంది లేరు.. అధికారుల పర్యవేక్షణ ఏదీ? ఆర్ జె న్యూస్,మేడ్చల్ : ప్రజల అవసరాల కోసం లక్షలు వెచ్చించి నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్లు ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడకపోగా.. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా తాళాలు.. మరికొన్ని చోట్ల అపరిశుభ్రత, దుర్వాసన. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే బస్‌స్టాప్‌లు, ప్రధాన...