జర్నలిస్టుల ఆందోళన విజయవంతం చేయండి – టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు మురళీధర్ పిలుపు
🔸అక్టోబర్ 2న కేపీహెచ్ బీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నా ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే (TUWJ) మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు మండల మురళీధర్ పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం కేపీహెచ్ బీ మెయిన్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా పాలన మొదలై మూడేళ్లు గడుస్తున్నా జర్నలిస్టుల...